Wednesday, December 29

మన ఆచారాలు -5 మీద......

'కార్తీక.....' గురించి

(వ్యాసావళి ముగింపు కన్నా ముందు--వ్యాఖ్యాతలకి ఇచ్చిన మాటప్రకారం--ఈ టపా)

నా 5వ భాగం లో, '....నిద్రావస్థలో వున్నట్టున్నారు....' అని చదవగానే నిద్రలేచి, ఓసారి జుట్టు విదిలించుకుంటూ, చెవులు టపటపలాడగా, వళ్లు విరుచుకొని బయలుదేరిందో గ్రామ సిం హం--రాజేష్ జి అని.

వీడు వ్రాసిన దరిద్రపు వ్యాఖ్యలూ, వాడికి మద్దతుగా కొంతమంది వ్యాఖ్యలూ అందరూ చదివారు. 

వాటిగురించి ఇంక నేను వ్రాయవలసిన అవసరం లేదు.

వాడికిచ్చిన నా జవాబులో నేను వ్రాసినవి కూడా అందరూ చదివారు. వాటికి వాడి దగ్గరగానీ, వాడి మద్దతుదారుల వద్దగానీ జవాబులు లేవు.

వాడి మొదటి వ్యాఖ్యని '.....పెద్దలు చెయ్యగ్' అంటూ యెందుకు ముగించాడో యెవడూ చెప్పలేదు. వాడు మద్యపాన ప్రభావంలో లేడు అని వాడితో సహా యెవరూ అనలేదు. 

నా అన్ని బ్లాగుల్లోనూ చాలామందిని 'వాడు, వీడు' అన్నాను. వీడి వ్యాఖ్య లో క్లారిటీ కోసం, 'వెధవలు' అనికూడా తిట్టాను. అయినా వెర్రివాగుడు వాగాడుగానీ, సమాధానం లేదు. నదిలో దూకాలనే అనిపించిందని వొప్పుకున్నాడంటే, యెంత డిప్రెషన్లో వున్నాడో చూడండి!

వాడి బ్లాగులో టపాలేవీ యెందుకులేవు అన్నదానికి యెవడూ సమాధానం చెప్పలేదు.

వీళ్లని రెచ్చగొట్టయినా సమాధానాలు రాబట్టడానికి 'మలక్పేట్' 'కొత్తపాళీ' వగైరాల పేర్లు కూడా వాడుకున్నాను. 

అప్పటికి, ఓ అఙ్ఞాత బయటపడ్డాడు--దామోదరుడు; మద్యపానాలు--అంటూ. తాను నాస్తికుణ్ని కాదు అని కూడా చెప్పుకున్నాడు. ఆ రెండింటికీ సమాధానాలు ఇచ్చి, నా ప్రశ్నలకి సమాధానాలు అడిగాను.

దామోదరుడి గురించి, వాడెవడో గోస్వామి వ్రాసిన బ్లాగో, యేదో.....దానికి లింకిచ్చాడు. ఈ గోస్వామిలాంటి మెంటల్ గాళ్ల వ్రాతలు చదవడం కన్నా బుధ్ధి తక్కువ ఇంకేమీ వుండదు. అయినా పూర్తిగా చదవడానికి ప్రయత్నించాను.....వాడి వెర్రి భక్తి తప్పితే, విషయం హుళక్కి!

ఇక, వీకెండునించి వచ్చానంటూ, తనకి వచ్చిన ఇంగ్లీషులో (అది బ్రిటిష్ కాదు, అమెరికన్ కాదు, చివరికి పీ.టీ.అమెరికన్ కూడా కాదు మరి) యేదో మిడికి, ఓ వ్యాఖ్య పెట్టాడు.....పద్మపురాణం అంటూ, దాన్నేదో వాడే వ్రాసినట్టు. సత్యవ్రతముని యెవడో, వాడి గోత్ర ప్రవరలేమిటో, వాడు నారదమునికి సైతం చెప్పడమేమిటో, గోవర్ధనగిరిని యెత్తినరోజునే తాడుతో కట్టడం యేమిటో.....ఇలా 'యధాలాభం గా' వాగెయ్యడం కాదు....నాకు పూర్తి సమాధానాలు కావాలి. కేశవ నామం నించీ, అనేక నామాలు వుండగా, దామోదర నామానికే ఈ మాసం యెందుకు అంటకట్టబడింది, యెవరు కట్టారు....చెప్పాలి. దామ=తాడు అనడంలోనే తెలుస్తోంది వీడి పాండిత్యం!

నా 'ఉజ్జోగం' యేమిటో తెలుసుకోలేని వీడికి యూకేలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు అని బిల్డప్పొకటి! అది నిజంగానే గుంటకట్టి గంటవాయించిందనీ, చంచల్ గూడా లోనో యెక్కడో తేలాడనీ, ఆమాట తానే వొప్పుకున్నాడనీ మొన్ననే బయటపెట్టారెవరో!

ఇక వీడి వెర్రి యెక్కడిదాకా పోయింది అంటే, '.....వచ్చే మూర్ఖత్వము ఏంటబ్బా?', 'విడగొట్టి మాట్లాడే....', 'ఎవరికీ తలనొప్పి లేదు', 'ఎవడికి నొప్పి? మీకా', 'అంటే ఎంటీ.....అర్థం అవుతుందా?' '....నిదర్శనం', 'కానివ్వండి......విమర్శించడమేనా?' అనేదాకా! యేమైనా పొంతన వుందా?

నేను ఛాలెంజ్ చేస్తున్నా.....30 యేళ్ల క్రితం నించీ, ఈ మధ్యదాకా, యెవరు ఈ దామోదర పూజ గురించి విన్నారో, జరిపించారో, కనిపెట్టారో,యెలుగెత్తి చాటారో, దాఖలాలు చూపించండి.......నెట్ లో వెతికేసి, లింకులు ఇవ్వడం కాదు!

నాస్తికుడు ప్రవీణ్ శర్మని కూడా అహ్వానించా--వ్యాఖ్యానించమని. వెంటనే, 'అన్యా' అంటూ కాకా పట్టాడీ రాజేష్, ప్రవీణ్ ని. మరి నాస్తికుడైన ప్రవీణ్ వీడికి అన్య అయితే, నాస్తికుణ్ణి కాదు అని చెప్పుకున్న అఙ్ఞాత రాజేష్ కి మద్దతు ఇస్తే, వీళ్ల సంబంధ బాంధవ్యాలేమిటీ?

నేను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్నతరవాత, సమర్థించుకునే ఙ్ఞానమైనా వుండాలి. అది లేక, చూస్తున్న యెదటివాళ్లు, అది కుందేలు కాదురా, దాని ఖర్మకొద్దీ కాళ్లు లేకుండా పుట్టిన కోడి అని చెపుతున్నా, "నేను పట్టిన కుందేటికి కాళ్లే లేవు, రెక్కలువున్నాయి" అని వాదించే మూర్ఖులకి యెవరేమి చెప్పగలరు.....వారికి "................" అగుగాక అని దీవించడం తప్ప! 

8 comments:

Anonymous said...

Looks like that you have handful already. Continue...

If gets time have a look at the following website.

http://sites.google.com/site/kalkigaur/1

Simply replace 1 with 2,3,4, etc to see other pages.

A K Sastry said...

1st commentor!

To be frank with you, I was a bit annoyed to see your comment because of the words in the link you have provided!

The words are "Kalki" & "gaur".

Let me explain. I am allergic to the name Kalki--you understand--not the devine avatar who is yet to come, but the one whom foolish people call 'bhagavan' and his wife 'amma bhagavan'!

Next, some unknown has sent me a link to the site of some "Goudeeya math" containing some matter revealing someone's foolish bhakti towards Lord Krishna.

But, on a cursory glance at the chapter 15 you have sent, I am very pleased to find interesting information, almost nearer to my wave length of thoughts.

Book marked the page and Started reading it carefully.

Thanks for the favour.

Be my guest on all my bolgs and posts.

Anonymous said...

/the one whom foolish people call 'bhagavan' and his wife 'amma bhagavan'!/

బాగా చెప్పారు. పొద్దున బాగా పీకల దాకా తిని, ఆ దంపతులిద్దరూ కాళ్ళిచ్చి చేసుకోండహే పాదపూజ అన్నట్లు వుంటుంది. :) బెల్టు తీసి నాలుగు వాయిస్తే, తమ దేవలోకానికి మాయమే అవుతారో, ఎగిరివెళతారో చూడాలనిపిస్తుంది. :)) అలాగే ఈ బాబాలు. ఏళ్ళు గడుస్తున్నా, కాళ్ళు చేతులు పడిపోయినా జుట్టు మాత్రం తెల్లబడదు! అదేంటో!

Anonymous said...

Dear కృష్ణశ్రీ,

I am happy that you like Chapter 15. Please read all chapters. It is a long book.

It is not a religious book. And I am not a religious person. And I am not promoting this book. And I am not profiting in any way from this.

I thought that "well read" and "rational people" like you will bring out the information to wider audience in a meaningful way.

You don't have to agree with all the theories proposed there.

I must say that all Indians should read books like this and understand what is going on in the world. How power brokers control the world.

How else one can explain 3-10% people controlling 85% of Hindus in India for 1200 years.

Even today single Italian rules supreme over one billion Indians. Think about the forces behind this person.

It is good to interact with rational person like you.

Have fun with the book.

Anonymous said...

"I am allergic to the name Kalki"
"foolish bhakti"

కృష్ణశ్రీ గారు,

ఇండియన్ ట్రాడిషన్స్ కు శత్రువులు అయిన వారు తమ సమాదుల నుండి నవ్వుకుంటూ వుండి వుంటారు. ఎందుకంటే, వాళ్ళు తమ పనిలొ గెలుపును సాదించారు.

అనాదిగా మన సాంప్రదాయాలమీద దాడి జరుగుతుంది. వాళ్ళు మన విద్యా వ్యవస్త ద్వారా, మీడియా ద్వారా ఇండియనల ఆలొచనా విదానాన్ని, మరియు మన సాంప్రదాయాల మీద మనకే విరక్తిని కలిగించడానికి శత విదాలా ప్రయత్నము చెస్తున్నారు.

వాళ్ళు ఇప్పటికి విజయము చాదించి నట్లున్నారు. ఎందుకంటే, మీ లాంటి చదువుకున్న, విజ్నత కలిగిన వారు కూడా వారి మాయాజాలములొ చిక్కుకొని, భారతీయ పదాలను (e.g. Kalki, bhakti, Amrutam, etc) చూచి బయపడే స్తితికి వచ్చారు.

పదాలు బావాన్ని వ్యక్త పరుస్తాయి. వాళ్ళ దాడి మన బావాలమీద మరియు మన అచారాల మీద.

ఓక ఉదాహరణ:
ఇక ఇప్పుడు, ఎవరికైనా ఇది అమ్రుతము, దీనిని తాగండి అని ఇస్తే, వాళ్ళు (other Indians) కాదు ఇది విషము అని వాదిస్తారు. ఎందుకంటే, మన శత్రువులు అమ్రుతమును విషమని ప్రచారము చెచారు కాబట్టి.

I will continue later on this topic.

A K Sastry said...

డియర్ Snkr!

అంత అఖ్ఖర్లేదు గానీ, వాళ్లని మనుషులుగా చూస్తే చాలు. ఆమాట అందరికీ చెపితే చాలు.

ధన్యవాదాలు.

A K Sastry said...

Dear 1st commentor!

I understand your zeal and thanks for your hopes on me.

I have already published posts in my blogs a couple of years ago as to how the US is trying to act as world police and how the gun lobby and the so called 'Defence equipment' lobby are thrusting wars on various nations on the globe.

Thanks again.

A K Sastry said...

రెండో అన్నోన్!

మీరు వ్యతిరేక దీశలో వచ్చారని చెప్పడానికి చింతిస్తున్నాను.

నేను మీరన్న భారతీయ పదాలని యేమీ అనలేదు. గమనించండి. భగవాన్ పేరుతో వాళ్లని కొలిచే జనాల గురించి వ్రాశాను.

భక్తినేమీ అనలేదు.....మూర్ఖ భక్తిని మాత్రమే అన్నాను.

ఇక అమృతం, వుంటే గింటే స్వర్లోకంలో వుంటుందేమో! దానిగురించి నేనేమి వ్యాఖ్యానించగలను?

మీకెప్పుడూ స్వాగతం.

ధన్యవాదాలు.