Monday, October 27

నా ఇంకో బ్లాగ్ "ఎ సిటిజన్ అఫ్ ది వర్ల్డ్" లో వచ్చిన ఓ కామెంట్ కి నా సమాధానం ఇక్కడ ప్రచురిస్తున్నాను. చదవండి!

(Copied straight from the blog)

chaitanya said...
Hi... ur interest in banking may have driven you to write such an interesting article on it...now can you explain me the recent crisis in financial market following the lehman break down.... may be da reason is not just subprime mortgages!!
September 22, 2008 10:46 PM

Krishna Sree said...
dear Chaitu!Thank u for ur comment.The prime reason is Sub-Prime Lending itself!Because--what is done in sub-prime lending is--the monies, distributed (lent) by the Banks, through retail lending, could not be recovered by them! So, the investment Banks stepped in and took over the retail loans from the Banks by paying them reasonable (in their view) amounts to the Banks. So, the Banks are safe--but the investment Banks could not realise the mortgages, specifically in case of House mortgage loans due to lack of buyers! Hence the crisis.Added to this, the investment Bankers have invested in futures/derivatives trading carelessly. When the Oil prices began to sky rocket, there is a crisis! So, such trading is a bane to the economy of any country. Who dares to ban such trading?In India also, as I understand, some Banks like ICICI Bank are resorting to sub-prime lending in another way--i.e. lending through other agencies. They are lending large monies to private agencies who in turn are distributing the money through lending to the needy, retailly. Thats why they are in the news!
October 7, 2008 9:23 PM

ఈనాడు పత్రికలో ఇవాళ (27.10.2008) బిజినెస్ పేజీ లో శ్రీ కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ అనే నిపుణుడు 'తెలివైన మదుపరి ఏం చేయాలంటే' అనే శీర్షిక క్రింద ఇచ్చిన ఇంటర్వ్యూ చదవండి!
సబ్ ప్రైం గురించీ, సీడీవోల గురించీ చక్కగా చెప్పారు!
ఇంకా చదవకపోతే, పూర్తిగా చదవండి!
'విదేశీ మదుపరులు...........నిధులను తీసుకు వెళ్ళిపోయినప్పుడు సిసలైన మార్కెట్ ప్రాణం పోసుకొంటుంది.' అన్న సమాధానం గమనించండి! (అంటే వాపు తగ్గుతుందనేగా?)
మొన్న శుక్రవారం సెన్సెక్స్ పడిపోగానే, నాకు తెలిసిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచి మేనేజరు, మామూలు మాటల్లో, 'బాగా తగ్గాయి కదా షేర్లు, ఇప్పుడేవి కొంటే మంచిదంటారు?' అనడిగారు!
నా సమాధానం ఊహించగలరా? 'ఇప్పటివరకూ అందరూ చేతులే కాల్చుకున్నారు! ఇప్పుడు మార్కెట్లో దిగితే, ఒళ్ళూ ఇల్లూ కూడా కాల్చుకుంటారు! అప్పుడే దానిజోలికి వెళ్ళకండి!' అని.
తప్పంటారా? చూద్దాం!

2 comments:

కొత్త పాళీ said...

మీరు పైన చెప్పిన సమాధానంలో ఒక చిన్న సవరణ. Retail banks నించి ఈ sub prime ఋణాల్ని Investment Banks ఏదో దయాధర్మ భావంతో కొనుగోలు చేసినట్ట్లు మీరు రాసింది ధ్వనిస్తోంది. అది నిజం కాదు. మార్టుగేజి ఋణాల్ని సెకండరీ మార్కెట్లో derivatives గా అమ్మడం ఎప్పటినించోనే జరుగుతోంది. ఇది Investment Banksకి ఒక investment opportunity. వాళ్ళు డబ్బు చేసుకోడానికే ఈ లావాదేవీల్లో ఉన్నారు గానీ ఇంకేదో దయాబ్హావంతో కాదు.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

నా ముఖ్యోద్దేశం ఇదంతా వెధవ డబ్బుకోసం జరుగుతోందనే!

'దయా ధర్మం' లాంటి ధ్వని ఎక్కడైనా వచ్చి వుంటే, క్షంతవ్యుణ్ణి. ధన్యవాదాలు!