Sunday, December 12

మన ఆచారాలు - 5

కార్తీక సమారాధన అనే వన భోజనాలు

(వాగ్దానం సినిమాలోననుకుంటా--ఘంటసాలవారు చెప్పిన హరికథలో 'భక్తులందరూ నిద్రావస్థలో వున్నట్టున్నారు .....మరోసారి....శ్రీమద్రమారమణ గోవిందో.........హా...రి' అనకుండా.....అంటే మీకు బోరుకొట్టకుండా, వ్యాసావళిని తొందరగా ముగిద్దామనే నా ప్రయత్నం......!)

గాల్లో.....వైరస్ కన్నా తొందరగా వ్యాపించిన 'పెరుగొచ్చేసిందట' అనే వార్తతో, ఇక్కడ సన్మానాలు అవుతుండగానే, పొలోమంటూ అందరూ బంతిలో జంబుఖానాలమీద సెటిల్ అయిపోతూంటారు. 

(ఆకలికి వున్న పెద్ద దొబ్బుతెగులేమిటంటే, మనం చంపినంతవరకూ చచ్చూరుకొంటుంది....కానీ, తిండి మాట వినబడేసరికి మాత్రం, వెయ్యి నాలుకలతో, వెయ్యి కడుపులతో విజృంభిస్తుంది మరి!)

పాపం కాంపియరు 'ముందుగా ఆడవాళ్లనీ, పిల్లలనీ కూచోనివ్వండి.....మగాళ్లంతా వడ్డనలో సహకరించండి.....'అని మొత్తుకొంటూనే వుంటాడు.  

బంతి సిధ్ధమవుతూండగానే, వడ్డించేవాళ్లు.....ముందు ఒకడు వెజిటబుల్ పలావూ, ఒకడు పెరుగు చట్నీ, ఒకడు కూర్మా కూరా గబగబా వడ్డించేస్తారు అందరికీ....పలావు కనీసం ఒక హస్తం అయినా వడ్డించేస్తారు చిన్న పిల్లలకి కూడా--తగినంత చట్నీ, కూరాతో! 

(ఇక్కడ రహస్యమేమిటంటే, వచ్చినవాళ్లు యెప్పుడూ 'ఎస్టిమేట్' కన్నా యెక్కువమందే వుంటారు.....అందరికీ 'వండిన అన్నం' సరిపోదేమోనని అనుమానం పీకుతూ వుంటుంది నిర్వాహకుల్ని!)

స్వీటు (సాధారణంగా రవకేసరే అయివుంటుంది) మాత్రం 'ముఖ్య వడ్డనకాడి' చేతిలో వుంటుంది....సరిగ్గా ఓ చిన్న చిప్పగరిటో, ఓ పెద్ద చెంచానో పట్టుకొని వడ్డించేస్తాడు. (సాధారణంగా 'చివరి' బ్యాచ్ కి స్వీటు వుండదు. అప్పటికప్పుడు యెవరినో పరిగెత్తించి, స్వీటు షాపులో దొరికే యేదో ఒక స్వీటు తెప్పిస్తే తప్ప!) 

(జనాలు ముందు స్వీటు లాగించేసి, ఇక కష్టపడి ఆ పలావుని లాగించడం మొదలుపెడతారు. పిల్లలని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొన్న తల్లో, తండ్రో, ముందు వాళ్లకి తినిపిస్తూ వుంటారు--తన విస్తరిగురించి పట్టించుకోకుండా.)

ఒకడు పప్పూ, ఒకడు కూరలూ, ఒకడు పచ్చళ్లూ, ఒకడు వడియాలూ (వీటిని పెందరాడే వేయించేసి, చిదిపేస్తారు.....అలాగే వుంచితే మెత్తబడి సాగుతాయని.....అయినా వీటిని పీక్కోవడం పెద్ద విషయం కాదు.) గబగబా వడ్డించేస్తారు.

అవన్నీ వడ్డించాక వస్తారు....అసలు శ్రమ తీసుకొనే వడ్డనకాళ్లు......వైట్ రైస్.....తీసుకొని. పెద్ద పెద్ద పళ్లాలలో, (అన్నం వేడిగానే వుంటుంది పళ్లెంలో పెట్టుకొనేవరకూ, వడ్డించేవరకూ) పళ్లెం క్రింద ఓ ఆకుని పెట్టుకొని, 'వైట్ రైసండీ...వైట్ రైస్' అంటూ. 

(అప్పటికి ఇంకా పలావు లాగించడం పూర్తికాదు యెవరికీ!.....అందుకని, అది ప్రక్కకి తీసుకోమని, ఓ ప్రక్కని వడ్డించేస్తారు. అప్పటికి అది చల్లారిపోయి, కరుళ్లు కరుళ్లుగా అయిపోతుంది.....విస్తర్లో పడగానే, వుండలుగా దొర్లిపోతూ వుంటుంది.)

.......ఇంకా....తరువాయి!

209 comments:

«Oldest   ‹Older   201 – 209 of 209
రాజేష్ జి said...

వీడెవడో కర్రెక్ట్ టై౦ కొచ్చి మరీ మాదాకవళం వేయిచ్చుకున్నాడే :))

RAKSINGAR said...

ikkadunnollevaru em peekatledu mari..

Praveen Mandangi said...

నాకు సంబంధం లేని ప్రమోదవనం బ్లాగ్‌ని విమర్శించడానికి గూగుల్ బజ్‌లో మలక్పేట్ రౌడీ పిరికి సమాధానాలు ఇవి
>>>>>
Bhardwaj Velamakanni - మార్తాండా,
నీలాంటి నెత్తి మీద రూపాయ పెడితే దమ్మిడీ కూడా విలువ చెయ్యని వెధవల్ని ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టచ్చులే.2:09 pm
Bhardwaj Velamakanni - నువ్వు భయపడితే మాకెంత భయపడకపోతే మాకెంత. నీలాంటి పురుగుల్ని ఎవ్వడూ పెదగా పట్టించుకోడూగా, నీ ప్రమోదవనం తప్పా :))2:11 pm
>>>>>

Anonymous said...

ప్రవీణ్ గాడి(ద) ని చూస్తే ఆ గుర్రానికి కూడా లేచినట్టు ఉంది. ఒకసారి ఫొటొ జూం చేసిచూడండి. మన ఎదవ దాన్ని ఎంత రెచ్చగొట్టాడొ.

Anonymous said...

ప్రవీణ్ అన్యా గుర్రాలతొ హొమో ఎంట్రా నువ్వు.ఇంతకీ ఆ గుర్రాన్ని మేము వదిన అనాలా లేక బావా అనాలా. శరత్ తొ తిరిగి చెడిపొయావ్ రా పెంట సన్నాసి.ఫొటొ పెట్టేముందు చూసుకొవద్దా

Anonymous said...

ఎవరూ దొరక్కపోతే ప్రవీణ్ మాత్రం ఏం చేస్తాడు... ఎదో ఒకదాన్ని ఎక్కాలి కద...

Praveen Mandangi said...

మలక్పేట్ రౌడీ కుడి భుజం కార్తీక్ గాడి మీద ఈ పేరడీ చదువు: http://teluguwebmedia.asia/?q=node/3

Anonymous said...

వార్నీయవ్వ లల్లీపప్ప ఏందిరా??

పప్ప అంటే బూతురా ఎర్రిపప్ప

Praveen Mandangi said...

మలక్పేట్ రౌడీ ఇంత తెలివి తక్కువవాడని మొదట్లో నేను ఊహించలేదు. గూగుల్ బజ్‌లో మలక్పేట్ రౌడీ, కార్తీక్‌ల మధ్య సంబాషణ చదివిన తరువాత అర్థమయ్యింది. వాడి కంటే ఒంగోలు శ్రీనే నయం.

«Oldest ‹Older   201 – 209 of 209   Newer› Newest»