Friday, September 3

తెలుగోడు

సాగిలపడ్డం లో వెరయిటీ

తిరుపతి ఎం పీ డాక్టర్ చింతా మోహన్, చిత్తూరు జిల్లా మన్నవరం లో యేర్పాటవుతున్న 'భెల్' పరిశ్రమకి 'రాజీవ్ గాంధీ' పేరూ, మన్నవరానికి 'మన్మోహనపురం' అనీ పేరు పెట్టాలని ప్రతిపాదించారట (30-08-2010 న).

(అప్పటికే మన్నవరానికి వై యెస్ ఆర్ పురమని పేరుపెట్టేసి, పరిశ్రమ స్థలం వద్ద బోర్డులు కూడా పెట్టేశారుట. ఈ సంగతి ఆయనకి తెలియదేమో మరి!)

ఇదో వెరయిటీ కాదూ?

ఇంతకీ మన్మోహన్ కి కొడుకులు యెవరైనా వున్నారో లేదో, వాళ్లు రాజకీయాల్లో వున్నారో లేదో, ఆయన భార్య సోనియా అవుతుందో లేదో--ఇవన్నీ చూసుకోవద్దూ?

అలా సాగిలపడిపోవడమే???!!!

అన్నట్టు.....నా "క్యామెడీ చానెల్" లో ఇంతకు క్రితం వ్రాసిన టపాకి యేమీ స్పందనలు రాలేదు.

క్రింద లింకు ఇస్తున్నాను--అందరూ చదవలేదేమోనని.


చదవండి మరి. 

6 comments:

భాస్కర రామిరెడ్డి said...

>> ఆయన భార్య సోనియా అవుతుందో లేదో-

are you in sense sir???

Pradeep said...

here are Rule to change name of Towns / City / industry.
1. It should start with one the following
a. Rajiv
b. Indira
2. It should have a 4 digit Number to distinguish between duplicate names [as all names start with either Rajiv / Indira]
3. Our State name should be renamed Rajiv Andhra Pradesh
4. All our Districts should be changed as described in Rule 1

Anonymous said...

బరారె అందరూ నిన్ను అంటుంటే ఏమో అనుకున్నా గాని నీవింత మూర్ఖంగా కూడా ప్రశ్నిస్తావని అనుకోలేదు.

Apparao said...

భారారే గారు ,
>> ఆయన భార్య సోనియా అవుతుందో లేదో-
అంటే ఆయన భార్య కూడా సోనియా లా భారత దేశానికి పెద్దదిక్కులా, కాపలా కుక్కలా మనల్ని రక్షిస్తారేమో అని

Apparao said...

ప్రదీప్ గారు
మీరు చెప్పిన ఆధునీకరించిన రాజ్యాంగం లోని ప్రకరణలు చాలా బాగున్నాయ్
నా పేరు ముందు కూడా ప్రియాంక అప్పారావు అని పెట్టుకుంటా

A K Sastry said...

డియర్ భా రా రె!

పొరపాటే. "ఆయన భార్య 'మరో' సోనియా......" అంటేపోనేమో!

ధన్యవాదాలు.

మిగిలిన వ్యాఖ్యాతలకి కూడా ధన్యవాదాలు.