డియర్ oremuna!
ఇక్కడ విషయం అమెరికాలో తప్పా, ఆంధ్రలో తప్పా కాదు కదా?
ప్రభుత్వం చేస్తున్న దగా గురించి!
ఇక విద్యా విధానం, పరీక్షలూ అవీ అమెరికాకీ మనకీ చాలా తేడా వుంది కదా? మరి వీళ్ళు చదువులు యెప్పుడు వెలగబెట్టాలి?
ఆలోచించండి!
ధన్యవాదాలు.
జాతి ద్రోహులూ……. – 3
-
*……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల...
7 years ago
2 comments:
కవరింగ్ బాగుంది.
ore...........munA,
కౌరవుల్లాంటివాళ్ళకి చెప్పిన విద్య నేర్చుకోడమే రాదు.
వందమందిలో ఒకడిగా, మీ 'కవరింగ్' బాగుంది--పైగా సార్ ది కవరింగ్ అని ఓ కామెంట్!
నాకో చిన్న డౌటు.....'గజ్జి 'ల ప్రభావమేమోనని.
Post a Comment