'గాలి ' దాతృత్వం--2మళ్ళీ గాలి సోదరులు ఇంకో నలభై అయిదు లక్షలు పెట్టి, ఈ సారి శ్రీశైల మల్లన్న 'వాయూలింగానికి ఓ కిరీటం చేయించి ఇచ్చారట! దాన్ని ఇవాళనించీ అలంకరిస్తారట! అదండీ సంగతి!
జాతి ద్రోహులూ……. – 3
-
*……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల...
7 years ago
6 comments:
గాలి స్వామికి గాలి సోదరుల వితరణ కై నా బ్లాగ్ చుడండి... ధన్యవాదాలు
గాలికొచ్చిన డబ్బు కదా !
విజయమోహన్ గారు :-)!
డియర్ !
మీ బ్లాగ్ చూశాను! ఆసక్తికరమైన సమాచారం ఇస్తున్నారు! బాగుంది!
ఇంతకీ 'శ్రీ కాళహస్తి ' ముక్కంటికా ఇచ్చింది! నేను శ్రీ శైల మల్లన్నకని పొరబడ్డాను!
నిజం గా, వాయు లింగడెవరో, ఉబ్బులింగడెవరో నాకు గుర్తుండదు!
ధన్యవాదాలు!
డియర్ చిలమకూరు విజయ మోహన్!
నా పాయింట్ చక్కగా బయటపెట్టారు!
ధన్యవాదాలు!
డియర్ సుజాత!
మీక్కూడా 'డిటో'
ధన్యవాదాలు!
Post a Comment