Sunday, June 7

ఓ మంచి విషయం

వికలాంగులకి సోలార్ బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీలు త్వరలో మార్కెట్ లోకి వస్తున్నాయట—గంటకు 25 కి.మీ. వేగం; యాక్సిలరేటర్ సిస్టం; పంక్చర్ ప్రూఫ్ టైర్లు—ఇవన్నీ కల వాహనం సుమారు 23 వేల రూపాయల్లో అమ్ముతారట!

మనం తలుచుకుంటే, దాన్ని 23 వందల రూపాయలకే అందించగలం—కదా?

4 comments:

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

"మనం తలుచుకుంటే, దాన్ని 23 వందల రూపాయలకే అందించగలం—కదా?"
ఎలా అంటారు..!?

Krishna Sree said...

డియర్ రాజ మల్లేశ్వర్ కొల్లి!

మీలాంటి మేథావులే చెప్పాలి--మా మేతావుల వల్ల అవుతుందా!

అయినా మనసుంటే, మార్గమే వుండదా?

హరి దోర్నాల said...

’మనసుంటే, మార్గమే వుండదా?’ ఈ డవలాగు అధికారం లోకి రాక ముందు మన సీయం గారు చెప్పే వారు. ఇప్పుడాయన కూడా పలకడం లేదుగా!

Krishna Sree said...

డియర్ హరి దోర్నాల!

అంటే నా వుద్దేశ్యం గవర్నమెంట్ మీదో, సీ యం మీదో అధారపడదామని కాదు!

మన దేశవాళీ వారెన్ బఫెట్ లు తలుచుకోవచ్చుగా--అని!

ధన్యవాదాలు!