Friday, January 27

బ్లాగుసోదరులకి విజ్ఞప్తి



నా క్రొత్త బ్లాగు

నా "కృష్ణశ్రీ" బ్లాగుని రెండుగా భాగించి, "కృష్ణశ్రీ స్వగతాలు" కొనసాగిస్తూ, రెండోదానికి "కృష్ణశ్రీ విసుర్లు" అని పేరు పెట్టాను. 

కానీ, మన "సంకలినుల్లో" అది కనిపించడం లేదు. వాటికి లింకు పెట్టుకొనే వోపిక లేదు నాకు.

అందుకే, దయచేసి, ఈ క్రింది లింకు తెరిచి, నా టపాలు చదువుతారని ఆశిస్తూ, 



మీ

కృష్ణశ్రీ

6 comments:

::K.Srinivas:: said...

blog added to blogilu.com

Nifty Siri said...

హాయ్
మీరు మీ బ్లాగ్ ని వేరే వారి బ్లాగులు మరియు సైటులలో ప్రచారము చేయలనుకుంటే ఈ క్రింది లంకె మీద క్లిక్ చేయండి.
http://www.adsflip.com/?r=8058

If u join with above referal link we will get 1000 credits. This is good site. We can advertise free in other webs.

Thanks
niftysiri
www.niftysiri.in

Apparao Sastri said...

కృష్ణ శ్రీ గారు
నమస్కారం అండీ
మీరు సంకలిని మొదటి వాఖ్య రాసారు
>>>మేము మా బ్లాగులని దీనికి లింకు చేసుకోవడానికి "ఫలనా"వాళ్లని సంప్రదించండి; "ఫలనా" పనులు చేయండి--అనకుండా మీరు చెయ్యగలిగితే, చాల సంతోషం!<<<
మీరు చెప్పినట్లే సంకలిని లో బ్లాగ్ ని add చేసుకుంటే ఫారం సులభతరం చేసాము
సంకలిని క్రొత్త బ్లాగ్ కలపటానికి ఎవరికీ మెయిల్ పెట్టనవసరం లేదు
జస్ట్ ఫారం లో మీ బ్లాగ్ లింక్ పేస్టు చేస్తే చాలు ( user friendly )
సంకలిని లో మీ క్రొత్త బ్లాగ్ లింక్ కలపకపోవడం వల్ల సంకలిని లో జతపర్చలేదు
కొద్దిసేపట్లో మీ బ్లాగ్ ని జతపర్చుతాము
ఆలస్యానికి మన్నించండి

కృష్ణశ్రీ said...

డియర్::K.Srinivas::!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Nifty Siri!

చాలా సంతోషం.

కానీ మీరిచ్చిన లంకెలో "ఇంగ్లీషు" బ్లాగులే అంగీకరిస్తున్నారు!

సారీ!

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Apparao Sastri!

చాలా కాలం అయినా, నా వ్యాఖ్య గుర్తుపెట్టుకొని మరీ సాయపడుతున్నారు.

చాలా సంతోషం.

ధన్యవాదాలు.