యెలాగైతేనేమి, ఇప్పటికి స్వంత ఊరికి చేరాము. అదీ ఆనందానిక్కారణం.
అసలు రిటైర్మెంటు ముందైనా సొంత ఇంటికి చేరాలనీ, ప్రశాంతంగా రిటైరు అవ్వాలని ఎవరికి వుండదు?
కాని దానిక్కూడా అడ్డు పడేవాళ్ళు, చెడగొట్టాలని చూసేవాళ్ళు వుంటారంటే నమ్ముతారా?
అయినా వాటన్నింటినీ అధిగమించి, అడ్డంకులు తొలగించుకుని, అనుకున్నది సాధించేమంటే--ఆనందం కాదూ!
అవునంటారా, కాదంటారా?
Visit : http://groups.google.com/group/narasapurians
Mail to : narasapurians@googlegroups.com
జాతి ద్రోహులూ……. – 3
-
*……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల...
7 years ago
No comments:
Post a Comment