నా బ్లాగు చదువరులకి.....
నేను నా ఇంటికి కొన్ని అలంకరణలు, మార్పు చేర్పులు చేయించిన కారణంగా నా 'సిస్టం' ని భద్రం చెయ్యవలసి రావడం మూలాన, ఈ మధ్య వ్రాయలేక పోయాను!
క్షంతవ్యుణ్ణి!
ఇదిగో! ఇక్కడనించీ, వీలైతే ప్రతీ రోజూ......!
ధన్యవాదాలు!
|
నాకు సంబంధించిన విషయాలు మాత్రమే!
|
No comments:
Post a Comment