tag:blogger.com,1999:blog-5490511776219553932.comments2023-06-20T12:47:48.702+05:30"కృష్ణశ్రీ"--స్వగతాలుA K Sastryhttp://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comBlogger823125tag:blogger.com,1999:blog-5490511776219553932.post-76662390887304250272017-01-07T05:17:13.502+05:302017-01-07T05:17:13.502+05:30కృష్ణ శ్రీ గారు
నేనూ గుర్తింపబడినందుకు ___/\__
మీ...కృష్ణ శ్రీ గారు

నేనూ గుర్తింపబడినందుకు ___/\__
మీ గుమ్మం దగ్గర నేను సోది మొదలెడితే,లోపలున్న మీకు ఇబ్బంది అనుకుని...... :)
పాత కాలం కాగితాలో చరిత్ర దాగుందండి. ఊళ్ళ పేర్లు,ఇంటి పేర్లు,పేర్లు రూపాంతరం,అపభ్రంశం చెందిన విధం, ఆర్ధిక,సామాజిక సంబంధాలు వగైరా వగైరా ... చూసే కన్నుండాలి..
ధన్యవాదాలు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-39963586738598407992017-01-06T12:47:31.293+05:302017-01-06T12:47:31.293+05:30
చాలా సంతోషం Pavan!
చాలా సంతోషం Pavan!A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-10819448093321324982017-01-06T12:44:59.668+05:302017-01-06T12:44:59.668+05:30విన్నకోటవారూ! మీ పుణ్యమా అని మళ్లీ పాత మిత్రులని క...విన్నకోటవారూ! మీ పుణ్యమా అని మళ్లీ పాత మిత్రులని కలుసుకోగలుగుతున్నాను.

మీ సలహాలు బాగున్నాయి. వంశీ బ్లాగ్ కూడా నా ఫేవరిట్ బుక్ మార్క్స్ లో ఉంది! చూస్తూనే ఉంటాను.

మరోసారి ధన్యవాదాలు!
A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-11257602132579326602017-01-06T12:43:32.140+05:302017-01-06T12:43:32.140+05:30"పార్సంబ వురఫు (uraf) కాశీబుగ్గ"; "...
"పార్సంబ వురఫు (uraf) కాశీబుగ్గ"; "Geni" లో భద్రపరచాను.--అని ప్రచురించే ముందు వ్రాద్దామనుకొని, మరచాను. క్షంతవ్యుణ్ని!A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-4366710407791757922017-01-06T12:38:44.100+05:302017-01-06T12:38:44.100+05:30ఓహ్! "కష్టేఫలి" శర్మగారా! మీ వ్యాఖ్యలు చ...ఓహ్! "కష్టేఫలి" శర్మగారా! మీ వ్యాఖ్యలు చాలా సంతోషం కలిగించాయి.

నా దాదాపు 40 యేళ్ల బ్యాంకు ఉద్యోగం లో ఎన్ని దస్తావేజులు చూసి, చదివి ఉంటానంటారు? ఉదాహరణకి, ఊళ్ల పేర్లు కూడా ఎలా మార్పు చెందాయో తెలిసేది. ఓ పురాతన దస్తావేజు లో, కాశీబుగ్గని "పార్సంబా పురపు కాశీబుగ్గ" అని చదివి, ఒహో.....పూర్వం ఆ పేరుతో పిలిచేవారన్నమాట అనుకున్నాను. తరువాత ఇంకో దస్తావేజు లో "పార్సంబ వురఫు కాశీబుగ్గ" అని వుంటే, ఆహా.....అది వ్రాతలో వచ్చిన తేడా అన్నమాట అని నిశ్చయం చేసుకున్నాను!

ఇంక వంశవృక్షం విషయానికొస్తే, నేను కూడా మా పూర్వీకుల పేర్లు చాలామటుకు సేకరించగలిగాను. ఇంక వల్లకాక మానేశాను. అవన్నీ " లో భద్రపరచాను. మా ఇతర కుటుంబ సభ్యుల వివరాలతో, దాదాపు సమగ్రంగా ప్రచురించాను. ఇంకా మార్పులు చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడూ!

మీరు మన్నింపు ఎందుకు అడిగారో అర్థం కాలేదు! ఆ అవసరం కనపడలేదు.

ధన్యవాదాలు!
A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-1343890319982873462017-01-05T18:26:29.099+05:302017-01-05T18:26:29.099+05:30అవును శర్మ గారూ, కృష్ణశ్రీ గారి బ్లాగ్ లో మనమంతా మ...అవును శర్మ గారూ, కృష్ణశ్రీ గారి బ్లాగ్ లో మనమంతా మాట్లడేసుకుంటున్నాం కదా 🙂.
వంశవృక్షం ప్రతిని లామినేట్ చేయించి ఉంచుకోవడం మరింత ప్రశస్తమైన ఆలోచన 👌.
మీరిచ్చిన లింక్ లో మీ వంశవృక్షం చూశాను. చాలా తరాలు వెనక్కి వెళ్ళగలిగారు. పెద్దవాళ్ళ పేర్లు తమ సంతానానికి పెట్టే సంప్రదాయాన్ని పాటించినట్లు కూడా తెలుస్తోంది. బాగుంది 👏.

పిల్లలకి పెట్టే పేర్లలో కొత్త పోకడలు మాగంటి వంశీ మోహన్ గారు తన "జానుతెనుగు సొగసులు" బ్లాగ్ లో ఈ నెల 4న ఓ చక్కటి టపా వ్రాసారు.

www.janatenugu.blogspot.in
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-64646117900766304892017-01-05T08:34:32.944+05:302017-01-05T08:34:32.944+05:30బాగుందండి మీ పద్దతి కృష్ణ శ్రీ గారు. బాగుందండి మీ పద్దతి కృష్ణ శ్రీ గారు. Pavanhttp://naakaburulu.blogspot.com.aunoreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-55413318206879029052017-01-05T04:18:06.458+05:302017-01-05T04:18:06.458+05:30
మిత్రులు కృష్ణశ్రీగారు మన్నించాలి.
నరసింహరావుగార...
మిత్రులు కృష్ణశ్రీగారు మన్నించాలి.

నరసింహరావుగారు.

ఆ కాగితాన్ని లేమినేట్ చేయించి భద్రపరచాను.వంశవృక్షం ఎలా రాసుకోవాలో కూడా సూచనలూ ఇచ్చాను.
ఈ లింకులో చూడగలరు.https://kastephale.wordpress.com/2011/11/15/357/
ధన్యవాదాలుsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-23108350731157812052017-01-04T23:38:35.029+05:302017-01-04T23:38:35.029+05:30వంశవృక్షం వ్రాసుంచడం మీ పూర్వీకులు చేసిన మహత్తరమైన...వంశవృక్షం వ్రాసుంచడం మీ పూర్వీకులు చేసిన మహత్తరమైన పని. అది సంపద లాంటిది. ఆ వ్రాతప్రతిని తప్పక భద్రం చేసుకోవాలి శర్మ గారూ. బ్లాగులో కూడా పెట్టుంచడం అదనపు సౌకర్యం. కాని వంశవృక్షం లాంటి ముఖ్యమైన పత్రం విషయంలో ఎలక్ట్రానిక్ కాపీ మీద మాత్రమే భరోసా పెట్టుకునుండడం మంచిది కాదు అన్నది నా పాయింట్ (ప్రపంచంలో అన్ని వ్యవహారాలూ paperless చెయ్యాలని ఎంత ధ్యేయం పెట్టుకున్నా కూడా). అయినా ఈ తరం వారు మాత్రం పేపర్ కాపీ పట్ల విముఖత పెంచుకుంటున్నారు. ఏదో బిల్లులు, రసీదులు, టిక్కెట్లు, చిన్నాచితకా చెల్లింపులు లాంటి వరకు paperless ఫరవాలేదు కానీ కొన్ని శాశ్వతంగా ఉంచాల్సిన ముఖ్య పత్రాలు కాగితం మీద ఉండితీరాలని నా అభిప్రాయం. Paperless అనేది ప్రతిదానికీ తారకమంత్రం కానేరదు.

ఇక ఈ టపాలోని అసలు విషయానికొస్తే ప్రతి కుటుంబం వారి వంశవృక్షం తయారు చేసుకోవడం మంచి పని (వాళ్ళ పెద్దవాళ్ళు ఉండగానే చెయ్యడం మంచిది, వంశం గురించి వివరాలు చెప్పగలుగుతారు కాబట్టి). విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-1167778629794711842017-01-04T19:48:04.014+05:302017-01-04T19:48:04.014+05:30నా పైన నా పూర్వీకులు ఏడు తరాలు వంశవృక్షం రాసుంచారు...నా పైన నా పూర్వీకులు ఏడు తరాలు వంశవృక్షం రాసుంచారు, నేను దాన్ని భద్రం చేశాను బ్లాగులోనూ పెట్టుకున్నానండి. పై మూడు తరాలకి ప్రతి నెల అమావాస్యకి,సంక్రమణానికి తర్పణం ఇస్తా.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-84475122571826718522017-01-04T19:34:48.301+05:302017-01-04T19:34:48.301+05:30ఈ కాలపు పేర్లతో ఆ ఇబ్బందేమీ లేదండి శాస్త్రి గారూ. ...ఈ కాలపు పేర్లతో ఆ ఇబ్బందేమీ లేదండి శాస్త్రి గారూ. ఎందుకంటే ఆ పేర్లేవిటో అసలు అర్ధం అయితే కదా. కుర్ర తల్లిదండ్రులే స్వంతంగా ఏవో రెండు మూడు శబ్దాలను కలిపేసి (అవి కలవకపోయినా) పేరు తయారు చేసెయ్యడం. ఏమంటే ఆ పేరు unique గా ఉండాలట (అంటే ఆ పేరు ప్రపంచంలో వేరెవరికీ ఉండకూడదట. ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత స్కూల్లోనూ, కాలేజ్ లోనూ, ఉద్యోగం లోనూ పక్కవాళ్లు ఆ పేరుతో ఆటపట్టిస్తే ఆ బిడ్డ ఖర్మ). ముఖ్యంగా అత్తగారి పేరు, మామగారి పేరు తమ పిల్లలకి పెట్టడం సుతరామూ ఇష్టంలేదు. దాంతో పెద్దవాళ్ళ పేర్లు పిల్లలకి పెట్టడం అనే పరంపర ఆగిపోయి చాలా కాలమైందండీ. ఇక తద్దినాల కోసమని ఆ మూడు పేర్లూ నోట్ బుక్ లోనే డైరీ లోనో -- కాదండోయ్ కాదు, సెల్ ఫోన్ లోనో లాప్టాప్ లోనో -- వ్రాసుకుని ఉంచుకుంటారేమో ? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-57810062169563584512017-01-04T14:42:44.576+05:302017-01-04T14:42:44.576+05:30సుబ్బయ్య,సుబ్బన్న, వెంకన్న కాదండీ వేంకన్న, కావమ్మ,...సుబ్బయ్య,సుబ్బన్న, వెంకన్న కాదండీ వేంకన్న, కావమ్మ, నరసమ్మ, నరసన్న, కొన్ని చోట్ల నరసక్క ఇలా చాలా పేర్లు కనపడ్డాయి, నాకు స్వానుభవం కూడా. నా దగ్గర 200 వందల సంవత్సరాల కితపు దస్తావేజులున్నాయి. వాటిలో పేర్లు ఇలాగే ఉన్నాయి. కరక్కాయ సిరాతో గొలుసుకట్టు రాత పూసకుట్టురాత, మిషనుకుట్టు రాత బలే బలేగా ఉంటాయండి. ఆ కాయితం చదవడమే ఓ గొప్ప.

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-48571429621775400272014-04-11T22:54:20.272+05:302014-04-11T22:54:20.272+05:30డియర్ sameera!
చాలా సంతోషం. యువతరాన్ని ప్రభావితం ...డియర్ sameera!

చాలా సంతోషం. యువతరాన్ని ప్రభావితం చెయ్యడానికే నా ప్రయత్నం. మా తరం లో ఇలాంటివన్నీ లేవు అని నిరాశ చెందుతున్నవాళ్లకి కూడా.

ధన్యవాదాలు. A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-89222980590732469082014-04-11T22:45:17.494+05:302014-04-11T22:45:17.494+05:30Thank you Sir for sharing your experiences. I am i...Thank you Sir for sharing your experiences. I am inspired to enjoy my life.sameerahttps://www.blogger.com/profile/10773139582975778481noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-36652697091132322822014-04-11T22:44:48.591+05:302014-04-11T22:44:48.591+05:30Thanks for sharing your experiences sir ! I am ins...Thanks for sharing your experiences sir ! I am inspired to enjoy the moments of life.sameerahttps://www.blogger.com/profile/10773139582975778481noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-84039270482609081382014-04-11T12:56:55.433+05:302014-04-11T12:56:55.433+05:30Dear Sudhakar!
Thank you for enjoying my writings...Dear Sudhakar!

Thank you for enjoying my writings. I will try to continue....A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-86061420198403019882014-04-11T12:55:18.626+05:302014-04-11T12:55:18.626+05:30డియర్ శాస్త్రిగారూ!
మీకు నచ్చుతున్నందుకు చాలా సంత...డియర్ శాస్త్రిగారూ!

మీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషం.

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-68273511958920938622014-04-11T07:57:43.558+05:302014-04-11T07:57:43.558+05:30Chaala bagunnai ur experience & feelings. Go... Chaala bagunnai ur experience & feelings. Good article to read & enjoy. Pl. keep writing for the youngsters.Anonymoushttps://www.blogger.com/profile/10196746509941696798noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-429426266093988842014-04-11T06:10:26.133+05:302014-04-11T06:10:26.133+05:30'కొత్త కాపురం'లోని పాత విషయాలాను కొత్తగా చ...'కొత్త కాపురం'లోని పాత విషయాలాను కొత్తగా చెబుతున్నందుకు ధన్యవాదాలు!TVS SASTRYhttps://www.blogger.com/profile/01694973339244904358noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-35946170090761293012014-04-10T21:53:36.663+05:302014-04-10T21:53:36.663+05:30Dear Ravi Sudhakar Musunuri!
Very glad to hear yo...Dear Ravi Sudhakar Musunuri!

Very glad to hear you enjoyed my article. Also for sharing your feelings.

Thank you very much.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-50613538913524413342014-04-10T16:43:30.850+05:302014-04-10T16:43:30.850+05:30Awesome, enjoyed & my childhood days also. ...Awesome, enjoyed & my childhood days also. Though my school + jr.college days at Bandar, I used to go to BZA in summer holidays to my Abbuchi (pinni) home every year at STPM Railway Qtrs. My uncle takes us all the places - Gandhi hill, Prakasam barrage, Durga gudi etc., Thank you so much for sharing & makes me to recollect my old/golden days. Lovely.Ravi Sudhakar Musunurinoreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-60616636640057050472014-04-05T21:37:11.920+05:302014-04-05T21:37:11.920+05:30డియర్ శాస్త్రిగారూ!
మీ చమత్కారానికి నా చమత్కారం--...డియర్ శాస్త్రిగారూ!

మీ చమత్కారానికి నా చమత్కారం--అంతగా పెడితే, ఓ కొంప వేసే పడతాన్లెండి! అని.(ఉన్న కొంపలో సాగనివ్వరుకదా?)

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-11311678763063057302014-04-05T21:34:19.523+05:302014-04-05T21:34:19.523+05:30పై అన్నోన్!
యేదైనా మన మనస్సులోనే వుంటుంది. అప్పడ...పై అన్నోన్!

యేదైనా మన మనస్సులోనే వుంటుంది. అప్పడు మాకు వచ్చే 400 రూపాయల జీతం లోనే, ఆనందాలు వెతుక్కునేవాళ్లం. ఇప్పుడు ఆరంకెల జీతాలు వస్తున్నా, అలా యెందుకు? యెవరికి వారే ఆలోచించుకోవాలి.

ధన్యవదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-20396328789163057412014-04-04T17:56:35.536+05:302014-04-04T17:56:35.536+05:30కొంపతీసి మళ్ళీ కొత్త కాపురం పెట్టలేదుగదా!
కొంపతీసి మళ్ళీ కొత్త కాపురం పెట్టలేదుగదా!
TVS SASTRYhttps://www.blogger.com/profile/01694973339244904358noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-28251230263454482432014-04-03T22:35:08.487+05:302014-04-03T22:35:08.487+05:30Adrustavantulu. Ee Anyonyata mee taram to ne Poyin...Adrustavantulu. Ee Anyonyata mee taram to ne Poyindi :(. Ippudanta comparision bratukulaipoyayiAnonymousnoreply@blogger.com