tag:blogger.com,1999:blog-5490511776219553932.post9219025552518791060..comments2023-06-20T12:47:48.702+05:30Comments on "కృష్ణశ్రీ"--స్వగతాలు: ప్లాస్టిక్ (సంచుల) నిషేధంA K Sastryhttp://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5490511776219553932.post-36392002738128172112011-07-02T22:23:53.163+05:302011-07-02T22:23:53.163+05:30డియర్ చిలమకూరు విజయమోహన్!
మీ తాడిపత్రి ఘనమే! చాలా...డియర్ చిలమకూరు విజయమోహన్!

మీ తాడిపత్రి ఘనమే! చాలా సంతోషం.

ఆ చేత్తోనే, నేను నా 'ప్లాస్టిక్......' టపాలలో లేవనెత్తిన ఇతర అంశాలగురించి--హోటళ్లో టిఫిన్ ప్లేట్లలో అరిటాకుల బదులు వేస్తున్న ప్లాస్టిక్ కాయితాలగురించీ, చట్నీలూ, సాంబారూ, పెరుగూ వగైరాల ప్యాకింగ్ గురించీ, ఇంకా, ప్లాస్టిక్ మంచి నీళ్ల సీసాలూ, గ్లాసులూ, ప్లాస్టిక్ అరిటాకులూ వగైరాలగురించీ, వ్యర్థాల సార్టింగూ, రీసైకిలింగూ వగైరాలమీద ఓ చిన్న టపా వదిలి, నాకు లింకు ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను.

ధన్యవాదాలు.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-82855497773504091042011-07-02T19:18:07.410+05:302011-07-02T19:18:07.410+05:30గురువుగారూ మా తాడిపత్రిలో గత 5 సంవత్సరాలనుంచి ప్ల...గురువుగారూ మా తాడిపత్రిలో గత 5 సంవత్సరాలనుంచి ప్లాస్టిక్‌పై నిషేదం బాగా అమలుచేస్తున్నారు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com