tag:blogger.com,1999:blog-5490511776219553932.post5838806421637994695..comments2023-06-20T12:47:48.702+05:30Comments on "కృష్ణశ్రీ"--స్వగతాలు: మాయగాడి మరో మోసంA K Sastryhttp://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5490511776219553932.post-64637659933421451802009-08-24T22:51:23.905+05:302009-08-24T22:51:23.905+05:30డియర్ Indian Minerva!
జేబుదొంగనో, మెళ్ళో గొలుసు త...డియర్ Indian Minerva!

జేబుదొంగనో, మెళ్ళో గొలుసు తెంపుతున్నవాణ్ణో పట్టుకుని తన్నబోతే, వాడు ‘నన్ను తన్నడానికి మీకేం హక్కుంది? పోలీసులకి పట్టివ్వండి’ అని డబాయించడం మన సినిమాల్లో చూడలేదా!

మరణ శిక్ష దాకా వెళ్ళారు—అసలు యే శిక్షా పడకుండా మరిన్ని నేరాలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్న మన వ్యవస్థలో లోపం యెక్కడుందో చెప్పరేం?

ధన్యవాదాలు!A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5490511776219553932.post-91533181564288203332009-08-12T06:17:41.987+05:302009-08-12T06:17:41.987+05:30ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్...ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకొని, "పోలీసులకప్పగిస్తే"

ఈ పని ఆ నిరుద్యోగులు వేరే గత్యంతరం లేక చేసుంటారు లేదంటే వాళ్ళకన్నా బడుధ్ధాయిలు వుండరు.

అసలు మరణ శిక్షలనేవి ఇలాంటి వాళ్ళకు (మళ్ళీ మళ్ళీ తప్పుచేసేవాళ్ళకు, ఎవరినైతే సంస్కరించడంలో మరింత "cost" అవుతుందో వాళ్ళకు) విధించాలి.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com